ఎండు మిర్చిని తాకకుండా.. వాటిలో గింజలు ఎలా తీయాలో తెలుసా?
Samatha
24 August 2026
ఎర్ర మిరపకాయల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారతీయ వంటకాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుం
టారు. ప్రతి వంటకంలో ఇది తప్పనిసరిగా ఉంటుంది.
అయితే ఎండు మిరపకాయలను వంటల్లో వేయడం వలన ఆ వంటకానికి రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ వీటిని ఉపయోగిస్తారు.
అయితే చాలా మంది వీటిని చేతులతో చుంచడానికి, వీటిలోని గింజలు తీసి పోపుగా ఉపయోగించడానికి ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే? ఇవి ఎ
క్కువ మంటను కలిగిస్తాయిజ
కాగా, ఇప్పుడు మనం మిరపకాయలను తాకకుండా వాటిలోని గింజలను సులభంగా ఎలా తీయాలో చూసేద్దా పదండి. దీని కోసం సులభమైన పద్ధతి.
మిరపకాలను నిలువుగా చాక్‌తో కట్ చేయండి. తర్వాత చిన్న చెంచా సహాయంతో మీరు వాటిని తాకకుండా అందులోని గింజలను సులభంగా తెల
ిగించవచ్చు.
అంతే కాకుండా ఒక చిన్న డబ్బాలాంటిది తీసుకోవాలి. నిలువుగా మిరపకాయలను కట్ చేసి, బాక్స్‌లో వేసి వాటిని కిందికి పైకి అనండి, గింజలు
సులభంగా తొలిగిపోతాయి.
అంతే కాకుండా మన వంట గదిలో ఎప్పటికీ ఉండే పట్టుకారు సహాయంతో కూడా చాలా సులభంగా ఎండు మిర్చిలోని గింజలను తొలిగించవచ్చునంట.
ఇక చివరగా మీరు మిరపకాయ కొన భాగం కట్ చేసి, సన్నని చెంచాను మిరపకాయలోని గింజలను తీయడానికి ఉపయోగించండి
మరిన్ని వెబ్ స్టోరీస్
కలర్ ఫుల్వి కాదండోయ్.. మీ సోదరులకు ఎలాంటి రాఖీలు కట్టాలో తెలుసా?
వరలక్ష్మి వ్రతం రోజు అస్సలే చేయకూడని పనులివే!
పాములు ఎందుకు వెనక్కి పాకలేవో తెలుసా?