నూనె లేకుండా, పొయ్యి వెలిగించకుండా వంటలు ఎలా చేస్తారనే డౌట్ వచ్చే ఉంటుంది. అయితే ఆ రెస్టారెంట్‌లో టమాటాలు, జీడిపప్పు, తెల్లమిరియాలు, కొబ్బరిపాలను మిక్సిపట్టి రుచికరమైన సాంబార్‌ను తయారుచేస్తున్నారు. అలాగే బియ్యానికి బదులు అటుకులనే నానబెట్టి అందులో కొబ్బరితురుమునీ, జీలకర్రలను చేర్చీ కస్టమర్లకు వడ్డిస్తున్నారు.