AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 సెకన్స్‌లో ఈ ఫొటోలోని రామచిలుకను గుర్తిస్తే.. మీకు మించిన తోపులు లేరంతే?

పజిల్స్, బ్రెయిన్ టీజర్ గేమ్స్ ఆడటం ఎవరికి ఇష్టం ఉండదు మీరే చెప్పండి. చాలా మంది తమ మెదడుకు పదును పెట్టుకోవడానికి ఎన్నో రకాల పజిల్స్ ఆడుతుంటారు. అయితే ఇప్పుడు మనం మీ మైండ్‌కు పదును పెట్టే ఓ అద్భుతమైన పజిల్‌తో మీ ముందుకు వచ్చాం. పై చిత్రంలో రామ చిలుక ఎక్కడుందో మీరు 5 సెకన్స్‌లో గుర్తిస్తే చాలా ఇంటలీజెంట్ అన్నట్లే! మరి ట్రై చేస్తారా?

Samatha J
|

Updated on: Aug 29, 2025 | 1:42 PM

Share
సోషల్ మీడియా వచ్చాక చాలా పజిల్స్ , బ్రెయిన్ టీజర్ గేమ్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి మెదడుకు పదును పెట్టడమే కాకుండా, మానసిక ప్రశాంతతను అందిస్తాయి. అందుకే చాలా మంది తమ దృశ్యనైపుణ్యాలను మెరుగు పరుచుకోవడానికి, తెలివి పెంచుకోవడానికి పజిల్స్ లాంటివి సాల్వ్ చేస్తుంటారు.

1 / 5
అయితే మీరు చాలా ఇంటలీజెంట్ అనుకుంటున్నారా? ఏదైనా సరే త్వరగా పరిష్కరిస్తాం అనుకుంటున్నారా? అటువంటి వారి కోసమే ఈ అద్భుతమైన పజిల్. మీరు దీనిలో ఉన్న రామ చిలుకను ఐదు సెకన్స్‌లో గుర్తిస్తే,మీరు నిజంగానే చాలా ఇంటలీజెంట్ అన్నట్లేనంట. మరి గుర్తు పట్టేద్దాం పదండి.

2 / 5
పైన మీకు ఓ చిత్రం కనిపిస్తుంది. ఇది మీ దృష్య నైపుణ్యాన్ని, మెదడు పనితీరును పరీక్షించే అద్భుతమైన ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్. ఇందులో ఓ అందమైన అమ్మాయి, చుట్టూ చిన్న చిన్నవ స్తువులు, పక్షులు, తెల్లటి పెట్ డాగ్, మొక్కలు కనిపిస్తున్నాయి.

3 / 5
అయితే ఈ ఫొటోలోనే ఓ అందమైన చిన్న రామ చిలుక కూడా ఉన్నదంట. మీరు దానిని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే మీకు అందులో రామ చిలుక కనిపిస్తుందంట. అయితే దీనిని ఐదు నుంచి 15 సెకన్స్ వ్యవధిలో కనిపెడితే మీకు మించిన తోపులేరంట. మరి ఆలస్యం చేయకుంగా రామ చిలుకను గుర్తు పట్టేస్తున్నారా? దానికి ముందు ఒకసారి ఆఫొటోను చాలా శ్రద్ధగా గమనించండి మీకు త్వరగా జవాబు దొరికేస్తుంది.

4 / 5
 ఏమైంది రామ చిలుక దొరకడం లేదా? అయితే కంగారు పడకండి. ఇప్పుడు మనం ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌కు సంబంధించిన జవాబు ఎక్కడుందో వెతుకుదాం. పై చిత్రంలో బాలిక కనిపిస్తుందా? ఆమె వెనుకాల ఓ మొక్కల కుండీ కనిపిస్తుందా? దాని వెనకాల చాలా మొక్కలు ఉన్నాయి. అయితే అందులోనే గ్రీన్ కలర్‌లో ఓ రామ చిలుక కనిపిస్తుంది.  ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్స్ సాల్వ్ చేయడం ద్వారా బ్రెయిన్ సామార్థ్యం పెరగడమే కాకుండా, మానసిక ప్రశాంతత లభిస్తుంది.

5 / 5