Egg: తెల్లసొన vs పచ్చసొన.. గుడ్డులో ఏ భాగం తింటే ఆరోగ్యానికి మంచిది..? అందరూ చేసే తప్పులు ఇవే..
తక్కువ ధరలో ఎక్కువ పోషకాలను అందించే ఆహారాల్లో గుడ్డుకు సాటిలేదు. అందుకే దీనిని ప్రకృతి ప్రసాదించిన మల్టీవిటమిన్ అని పిలుస్తారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం ప్రకారం.. గుడ్డులో విటమిన్ డి, బి12, సెలీనియం, అయోడిన్, కోలిన్‌తో సహా 13కు పైగా అత్యవసర విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. అయితే గుడ్డులోని తెల్లసొన, పచ్చసొనల మధ్య పోషకాల పంపిణీలో చాలా వ్యత్యాసం ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
