AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షం పడే ముందు ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది? ఇలా ఎందుకు జరుగుద్దో తెలుసా?

నైరుతి రుతుపవనాలు తీరం దాటి వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు ప్రారంభం అయ్యాయి. కొన్ని చోట్ల తొలకరి చినుకులు పడుతుంటే, మరికొన్ని చోట్ల వర్షాలు దంచి కొడుతున్నాయి. అయితే వర్షం పడటానికి ముందు మనకు ప్రకృతి కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది అంటారు.

Samatha J
|

Updated on: Jun 08, 2026 | 1:33 PM

Share
నైరుతి రుతుపవనాలు తీరం దాటి వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు ప్రారంభం అయ్యాయి. కొన్ని చోట్ల తొలకరి చినుకులు పడుతుంటే, మరికొన్ని చోట్ల వర్షాలు దంచి కొడుతున్నాయి. అయితే వర్షం పడటానికి ముందు మనకు ప్రకృతి కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది అంటారు. ముఖ్యంగా మన పెద్దవారు కొన్ని విషయాలు చెబుతుంటారు. చాలా ఉక్కపోతగా ఉంది కాసేపట్లో తప్పకుండా వర్షం వస్తుంది బయటకు వెళ్లకండి అని. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వర్షం పడే ముందు ఉక్కపోత ఎందుకు ఉంటుంది. అసలు దీని గురించి నిపుణులు ఏమంటున్నారో మనం తెలుసుకుందాం.

1 / 5
వర్షా కాలం ప్రారంభం అయ్యింది. నైరుతి రుతుపవనాలు రాకతో తొలకరి చినుకులు పడుతున్నాయి. ఇక చాలా రోజుల నుంచి ఎండ, వేడితో ఇబ్బంది పడిన వారికి ఈ వర్షాలు కాస్త హాయిని ఇచ్చాయనే చెప్పాలి. అయితే వర్షం పడే ముందు ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంటుంది. దాని వలన ఇబ్బంది పడుతుంటారు, కొందరైతే ఉక్కపోతత సతమతం అవుతుంటారు.

2 / 5
అయితే అలా ఉక్కపోత ఎక్కువగా ఉన్న సమయంలో మన అమ్మమ్మ తాతమ్మ వాళ్లు చెబుతుంటారు. ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంది కాసేపట్లో తప్పకుండా వర్షం పడుతుంది అని. వారు చెప్పినట్లుగానే చాలా సార్లు ఉక్కపోతగా ఉండి, కాసేపటికే వర్షం పడుతుంది. మరి అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు ఉక్కపోతకు వర్షం రాకకు సంబంధం ఏమిటి అని ఆలోచించారా? దీనికి అనేక కారణాలు ఉన్నాయంట.

3 / 5
వర్షం వచ్చే ముందు నల్లని మేఘాలు ఆకాశాన్ని కమ్మేస్తుంటాయి. ఈ సమయంలో వాతావరణంలో  తేమ శాతం ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా వేడి గాలి మొత్తం ఆకాశంలోకి చేరి మేఘాలుగా మారుతుందంట. అంతే కాకుండా మన శరీరంలో కూడా ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ వేడిని తగ్గించడానికి సహజంగానే శరీరం నుంచి చెమట పెరుగుతుంది. ఉక్కపోత ద్వారా శరీరంలోని వేడి తగ్గుతుంది. అందువల్లనే మనకు వర్షం పడే ముందు విపరీతమైన ఉక్కపోత ఉంటుందంట.

4 / 5
అంతే కాకుండా, వాతావరణంలో తేమ పెరిగిపోవడం వలన శరీరంలోని చెమట ఆవిరి కాకుండా అలాగే ఉండిపోతుందంట. దీంతో శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి, ఉక్కపోత పెరగడం జరుగుతుందంట. ఈ కారణాల వలన వర్షం పడే ముందు ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది అని చెబుతున్నారు నిపుణులు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

5 / 5
Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..

వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్

చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే

రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..

వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..

ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!

రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!

లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!

100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే

కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్