Oleander Leaves Benfits: కీళ్ల నొప్పుల, గజ్జి, తామరలకు గన్నేరు ఆకులు బెస్ట్ మెడిసిన్.. ఎలా ఉపయోగించాలంటే

Oleander Leaves: గన్నేరు ఆకులలో అనేక ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకులు యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటాయి. అవి నొప్పి, గాయాలు , చర్మం దురద మొదలైన వాటి నుండి ఉపశమనం ఇచ్చేలా చేస్తాయి.

|

Updated on: Jun 15, 2022 | 6:50 AM

గన్నేరు పువ్వును శివుడి పూజలో ఉపయోగిస్తారు. అంతే కాకుండా గన్నేరు ఆకులు కూడా చాలా మేలు చేస్తాయి. అవి ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. అవి యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ ఆకులను ఉపయోగించడం ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చునో తెలుసుకుందాం

1 / 6
కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి - గన్నేరు ఆకులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కీళ్ల నొప్పులు, వాపు నుండి ఉపశమనం పొందేందుకు పని చేస్తాయి. గన్నేరు తాజా ఆకులను పేస్ట్ చేసి.. కొంచెం ఆలివ్ ఆయిల్ కలపండి. ఈ మిశ్రమాన్ని వేడి చేయండి. అనంతరం ఈ మిశ్రమాన్ని కీళ్లపై అప్లై చేసి మసాజ్ చేయండి. కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం ఇస్తుంది.

2 / 6

చర్మం దురదను తగ్గిస్తుంది - చర్మం దురద నుండి ఉపశమనానికి కూడా గన్నేరు ఆకుల పనిచేస్తాయి. పుదీనా నూనెలో గన్నేరు ఆకులను ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేయండి.

3 / 6
తామర కు ఉపశమనం కోసం - చర్మం పై తామరతో ఇబ్బంది పడుతున్నవారు కూడా ఈ గన్నేరు ఆకులను ఉపయోగించవచ్చు. కొబ్బరి నూనెలో గన్నేరు ఆకులను వేసి వేడిచేయండి.. అనంతరం తామర ప్రభావిత ప్రాంతంలో ఈ నూనెను రాయండి. తామరాకు తగ్గించడంలో సహాయపడుతుంది.

4 / 6
పాత గాయాలను నయం చేయడానికి - గాయం చాలా కాలంగా ఉంటే.. ఆ గాయం నయం చేయడానికి గన్నేరు ఆకులను ఉపయోగించవచ్చు. దీని కోసం కనేరు ఆకులను మెత్తగా రుబ్బాలి. దానికి కొంచెం అలోవెరా జెల్ కలపండి. ఈ పేస్ట్‌ను గాయంపై రాయండి. ఈ మిశ్రమం గాయాన్ని వేగంగా నయం చేస్తుంది.

5 / 6
 (ఇక్కడ ఇచ్చిన సమాచారం.. అవగాహన కోసమే.. ఈ చెట్టు ఆకులని ఉపయోగించే ముందు ఆరోగ్య నిపుణులను లేదా వైద్యులను సంప్రదించి ఉపయోగించాల్సి ఉంటుంది. )

6 / 6
Follow us
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!