AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ మాంసం ముందు బ్రాయిలర్, నాటు కోడి జుజుబీ.. తింటే వందేళ్లు గ్యారంటీ మావ

High protein chicken meat: బ్రాయిలర్ కోడి, నాటు కోడి కాదు.. ఈ కడకనాథ్ కోడి మాంసంలో అనేక పోషకాలు ఉన్నాయి. అంతే దీనిలో కొవ్వు శాతం తక్కువగా ఉండటం వలన ఆరోగ్యకరమైన ఫుడ్ గా చెబుతారు. ఇంకా దీని వలన ఎన్నో లాభాలు ఉన్నాయి

Prasanna Yadla
|

Updated on: Apr 12, 2026 | 10:05 AM

Share

నలుపు రంగులో కడకనాథ్ కోడి మాంసం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే దీని 
 చర్మం, ఎముకలు కూడా బ్లాక్ కలర్ కలర్లోనే ఉంటాయి. అదే  దీని ప్రత్యేకత అని చెప్పుకోవాలి.  ఈ మాంసం ముందు నాటు కోడి, బ్రాయిలర్ కోడి పనికి రాదు.

నలుపు రంగులో కడకనాథ్ కోడి మాంసం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే దీని చర్మం, ఎముకలు కూడా బ్లాక్ కలర్ కలర్లోనే ఉంటాయి. అదే దీని ప్రత్యేకత అని చెప్పుకోవాలి. ఈ మాంసం ముందు నాటు కోడి, బ్రాయిలర్ కోడి పనికి రాదు.

1 / 5
సాధారణ కోళ్లతో పోలిస్తే దీనిలో అధిక ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరానికి మంచి బలాన్నికూడా ఇస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కొవ్వు శాతం తక్కువగా ఉండటం వలన ఆరోగ్యకరమైన ఫుడ్ గా చెబుతారు.

2 / 5
 
ఇంకా నల్ల మాంసంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఐరన్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇంకా ఇది రోగ నిరోధక  శక్తిని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.  నాటు కోడి కంటే ఈ మాంసంలో రెండు రేట్లు అధిక పోషకాలు ఉంటాయి.

3 / 5

మాములు మాంసం మెత్తగా ఉంటుంది. ఈ నల్ల మాంసం గట్టిగా, టేస్టీగా ఉంటుంది. అంతేకాదు, ఇది మసాలాలు పీల్చుకుని మంచి రుచిని ఇస్తుంది. ఇంకా రోగనిరోధక శక్తిని పెంచి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మీకు ఎప్పుడైనా దొరికితే అస్సలు వదలకండి.

4 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
చికెన్ కడిగేటప్పుడు పసుపు ఎందుకు కలుపుతారో తెలుసా? కారణాలు ఇవే!

అమితాబ్ గ్యారేజీలోకి కొత్త మహీంద్రా EV.. కొత్త కారు చూస్తే..

ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని

రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?

13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..

నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక

స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?

ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!

చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన

విరిగిన ఎముకలకు మేలు చేసే నల్ల కారం పొడి.. ఇడ్లీ, దోసెల్లోకి కూడా