చుక్క నూనె, స్టవ్ అవసరం లేదు.. రైతన్నలు అంత బలంగా ఉన్నారంటే ఈ పచ్చడే వల్లే..
పొలం పచ్చడి అనేది తెలుగు రాష్ట్రాల గ్రామాల్లో పుట్టి పెరిగిన ఒక సాంప్రదాయ, ఆరోగ్యకరమైన వంటకం. పేరుకు తగ్గట్టుగానే ఇది పొలాల్లో పనిచేసేవారికి తక్షణ శక్తిని, రుచిని ఇస్తుంది. అమ్మమ్మల కాలం నాటి ఈ వంటకం ప్రత్యేకత ఏమిటంటే, దీని తయారీకి చుక్క నూనె గానీ, స్టవ్ గానీ అవసరం లేదు. కేవలం పచ్చి పదార్థాలను రోటిలో దంచి దీనిని తయారుచేస్తారు. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే దీని రుచి అద్భుతం. దోశలు, ఉప్మా వంటి అల్పాహారాలకు కూడా ఇది మంచిది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
