AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏనుగుపై దుర్గామాత రాక.. ఇది ఏ రాశుల వారికి లాభం ఎవరికి నష్టమో తెలుసా?

నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 11న అమ్మవారు రానున్నారు. నేటి నుంచే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అయితే అమ్మవారు వచ్చే వాహనం చాలా ముఖ్యం. చాలా మంది అమ్మవారు వచ్చే వాహన పై ఆసక్తిగా చూస్తారు. ఎందుకు అంటే అమ్మవారు ఏ వాహనం పై నుంచి వస్తుందో అది ప్రపంచంపై , రాశుపై ప్రభావం చూపెడుతుంది అంటారు.

Samatha J
|

Updated on: Oct 10, 2026 | 7:03 PM

Share
అయితే ఈ సారి దుర్గామాత ఏనుగు వాహనం పై రావడం జరిగింది. అయితే ఇది సంతోషం, శ్రేయస్సును సూచిస్తుందంట. కాగా, ఇది 12 రాశులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  నరాత్రులు ఆదివారం లేదా సోమవారం ప్రారంభమైనప్పుడు దుర్గాదేవి వాహనం ఏనుగు. అయితే అదే వాహనంపై అమ్మవారు వస్తుంటారు. అయితే ఇది పన్నెండు రాశులపై సానుకూల ప్రభావమే చూపిస్తుంది. కానీ నాలుగు రాశుల వారికి మరింత ప్రయోజనం చేకూరుస్తాయంట.

1 / 5
ధనస్సు రాశి :ధనస్సు రాశి వారికి ఏనుగుపై అమ్మవారి రాక అత్యంత శుభప్రదం.  చాలా సంవత్సరాలుగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ నవరాత్రి నుంచి లాభాలు రెట్టింపు అవుతాయి. అమ్మవారి ఆశీస్సులతో మీ ఇంట్లో శుభకార్యం జరిగే సూచన ఉంది.

2 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఈసారి అమ్మవారు అదృష్టాన్ని మోసుకొస్తున్నారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది.

3 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఏనుగు వాహనం అమితమైన సంతోషాన్ని ఇస్తుంది. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుంది. దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తొలగిపోతాయి. కొత్త ఇల్లు, వాహనం కొనే యోగం ఉంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

4 / 5
మీన రాశి : మీన రాశి వారికి దుర్గమ్మ ఏనుగుపై రావడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది. అమ్మవారిని పూజిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి.

5 / 5
Follow Us