NASA Helicopter: మరో ఘనత సాధించిన నాసా.. తొలిసారి అంగారక గ్రహంపై చక్కర్లు కొట్టిన హెలికాప్టర్..

Shiva Prajapati

|

Updated on: May 09, 2021 | 3:21 PM

అమెరికాకు చెందిన నాసా చేపట్టిన అంగారక గ్రహం అన్వేషణలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది.

1 / 6
తొలిసారి భూమిపై కాకుండా సౌర కుటుంబంలోని మరో గ్రహంపై హెలికాప్టర్ ఎగిరింది.

2 / 6
అంగారక గ్రహంపైకి నాసా పంపించిన ఇన్‌జెన్యూయిటీ హెలికాప్టర్‌ను శాస్త్రవేత్తలు ఎగురవేశారు.

3 / 6
మార్స్‌పై ఎగిరిన హెలికాప్టర్‌ను పర్సీవరెన్స్ రోవర్ తన కెమెరాలో బంధించింది. అంతేకాదు.. ఆ హెలికాప్టర్ సౌండ్‌ను కూడా రికార్డ్ చేసింది.

4 / 6

5 / 6
ఇన్‌జెన్యూయిటీ హెలికాప్టర్‌ మార్స్‌పై మొత్తం 262 మీటర్ల దూరం ప్రయాణించి కిందకు దిగింది.

6 / 6
Follow us