AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Journeys: జీవితంలో ఒక్కసారైనా కచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన ట్రైన్‌ జెర్నీస్

విదేశాలలోనే కాదు, మన భారతదేశంలో కూడా చాలా అందమైన రైల్వేలు లైన్స్‌ ఉన్నాయి. ఆ రూట్‌లో ప్రయాణించేప్పుడు మిమ్మల్ని మీరే మైమర్చపోతారు. కాబట్టి ఈ సీజన్‌లో మీరు జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా చూడవలసిన లేదా అనుభవించాల్సిన కొన్ని రైలు ప్రయాణాల గురించి తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Nov 03, 2025 | 5:30 PM

Share
ట్రావెలింగ్ అనేది ప్రతి ఒక్కరికి.. తమ జీవితంలో కొత్త అధ్యయాన్ని పరిచయం చేస్తుంది. అలాంటి వాటి జాబితాలో కొన్ని రైల్వే ప్రయాణాలు కూడా ఉన్నాయి. వాటిని మనం కచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేయాలి. వీటిలో మొదటిది కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్, యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కలిగిన ఈ నారో గేజ్ రైలు, 102 సొరంగాల గుండా ప్రయాణిస్తుంది, పైన్ అడవులు, మంచుతో కప్పబడిన శిఖరాల గుండా హిమాచల్ కొండలను అధిరోహిస్తు పచ్చని ప్రకృతిని చూయిస్తుంది.

1 / 5
డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే (టాయ్ ట్రైన్): ఆవిరితో కూడిన టీ, మంచుతో కూడిన ఉదయాలు ఇవి కాంచన్‌జంగా  అందమైన దృశ్యశాలు. న్యూ జల్పైగురి నుండి డార్జిలింగ్ వరకు సాగే ఈ ప్రయాణం ప్రకృతి ప్రేమికుల స్వర్గదామమనే చెప్పాలి. బటాసియా లూప్‌లో కనిపించే హిమాలయ దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తాయి.

2 / 5
 కాంగ్రా వ్యాలీ రైల్వే: అద్భుతమైన రైల్వే ప్రయాణాల్లో కాంగ్రా వ్యాలీ రైల్వే కూడా ఒకటి. దీని గురించి చాలా మందికి తెలియదు. కానీ చాలా అద్బుతంగా ఉంటుంది. ఇది పఠాన్‌కోట్ నుండి ప్రారంభమై అందమైన కాంగ్రా వ్యాలీ గుండా వెళుతుంది. ఇక్కడ మీరు మంచుతో కప్పబడిన ధౌలాధర్ పర్వతాలను, లోయల ప్రశాంతతను ఆస్వాదించవచ్చు.

3 / 5
జమ్మూ-బారాముల్లా రైలు: ఈ 356 కి.మీ ప్రయాణం మిమ్మల్ని కాశ్మీర్ లోయ గుండా తీసుకెళుతుంది, ఇది శీతాకాలంలో మంచుతో కూడిన ప్రకృతి దృశ్యంలా కనిపిస్తుంది. ఈ ప్రయాణంలోనే చీనాబ్ వంతెన వంటి ఇంజనీరింగ్ అద్భుతాలను మీరు చూడవచ్చు.

4 / 5
 నీలగిరి పర్వత రైల్వే: దక్షిణ భారతదేశంలోని ఈ యునెస్కో వారసత్వ రైలు ప్రయాణం మెట్టుపాళయం నుండి ఊటీ వరకు నడుస్తుంది. చల్లని స్పష్టమైన ఆకాశం కింద పచ్చని తేయాకు తోటలు, దట్టమైన అడవులు ఈ ప్రయాణాన్ని మరింత ఉల్లాసంగా చేస్తాయి.

5 / 5
Follow Us
నవరాత్రుల స్పెషల్ స్వీట్.. కమ్మని రుచితో సగ్గుబియ్యం సేమియా పాయసం

గరుడ పురాణం: మరణించిన వ్యక్తుల వస్తువులు వాడకూడదా? నియమాలేంటి?

ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. భారీ బందోబస్తు..

రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్.. పొందటం ఈజీ

కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన తెలుగోడు
కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన తెలుగోడు
వెంకటేశ్, ఐశ్వర్య రాయ్ కాంబోలో మిస్సైన సినిమా అదే..

కాలీఫ్లవర్ Vs బ్రోకలీ.. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది?

శరీరానికి ఎన్నో పోషకాలను అందించే అద్భుతమైన కూరగాయ..నెలకొసారైనా

రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?

డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..