Family Star: ఫ్యామిలీ స్టార్ తో మృణాల్ ఠాకూర్ హోలీ సెలబ్రేషన్.. అప్డేట్ ఇదిగో
బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ రంగుల పండుగ హోలీని ఇష్టపడుతుంది. అయితే ఈసారి తన రాబోయే చిత్రం 'ఫ్యామిలీ స్టార్' చిత్ర బృందంతో కలిసి హైదరాబాద్ లో జరుపుకోనున్నట్లు తెలిపింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5