AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits Of Betel Leaf: క్యాన్సర్‌ కరకాలను పారదోలడంతో తమలపాకు భేష్‌.. మీరూ తినండి!

భోజనం తర్వాత తాంబూలం వేసుకోవడం భారతీయులకు అనాదిగా వస్తున్న అలవాటు. అందుకే చాలా మంది తమలపాకును నమలకుండా భోజనం పూర్తి చేయరు. అయితే చాలా మందికి తమలపాకు అస్సలు ఇష్టం ఉండదు. దీనిని ఇష్టపడని వారు దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. తమలపాకులో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, కెరోటిన్, కాల్షియం మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి..

Srilakshmi C
|

Updated on: Mar 24, 2024 | 1:36 PM

Share
భోజనం తర్వాత తాంబూలం వేసుకోవడం భారతీయులకు అనాదిగా వస్తున్న అలవాటు. అందుకే చాలా మంది తమలపాకును నమలకుండా భోజనం పూర్తి చేయరు. అయితే చాలా మందికి తమలపాకు అస్సలు ఇష్టం ఉండదు. దీనిని ఇష్టపడని వారు దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. తమలపాకులో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, కెరోటిన్, కాల్షియం మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

1 / 5
ఈ పదార్థాలన్నీ శరీరంలోని అనేక సమస్యలను దూరం చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తమలపాకులో ఉండే పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఫలితంగా తమలపాకు మధుమేహం అదుపులో ఉంచుతుంది.

2 / 5
మీకు మధుమేహం లేదా ప్రీ-డయాబెటిక్ ఉన్నట్లయితే, నిపుణుల సలహా ప్రకారం మాత్రమే తమలపాకు తినాలి. అంతేకాదు అధిక బరువు ఉన్నవారికి ఈ ఆకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక్కోసారి తీవ్రమైన తలనొప్పి ఇబ్బంది పెడుతుంటుంది. అలాంటప్పుడు మందులకు బదులు తమలపాకులను ఔషధతైలం వినియోగించవచ్చు. తమలపాకులను మెత్తగా పేస్ట్ చేసి తలకు పట్టిస్తే తలనొప్పి నుంచి నివారణ పొందవచ్చు.

3 / 5
బరువు తగ్గాలంటే తమలపాకులపై కూడా ఆధారపడవచ్చు. ఈ ఆకు శరీరంలోని జీవక్రియ రేటును పెంచుతుంది. తమలపాకు బరువు పెరగకుండా చేస్తుంది. తమలపాకు క్యాన్సర్‌కు కారణమయ్యే క్యాన్సర్ కారకాలను నివారిస్తుంది. తమలపాకు తినడం వల్ల నోటి క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది లాలాజలంలో ఆస్కార్బిక్ ఆమ్లం స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది.

4 / 5
దీని పూర్తి ప్రయోజనాలను పొందడానికి ఈ ఆకులను ప్రతి రోజూ నమలాల్సిన అవసరం లేదు. 10 నుంచి 12 తమలపాకులను కొన్ని నిమిషాలు ఉడికించి, మరిగించిన నీటిలో తేనె కలిపి రోజూ తాగినా ఫలితం ఉంటుంది.

5 / 5