దంచే కొట్టే వానల్లో పక్కగా తినాల్సిన పొలం గారెలు.. వీలైతే వడలుగా కూడా.. తింటే నీరసం పరార్
వర్షాలు పడుతున్నప్పుడు వేడి వేడిగా తింటే ఈ గారెలు తింటే యాక్టీవ్ గా ఉంటారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే చిన్న వడలు మాదిరి కూడా చేసుకుని తినొచ్చు. ఇంకా ఇవి బయటకు బయటకు కరకరలాడుతూ ఉన్నా.. కానీ, లోపల మాత్రం తియ్యగా మెత్తగా తినడానికి మంచిగా ఉంటుంది. వీటిని సాయంత్రం తింటే ఇంకా మాంచి టేస్ట్ అంటూ నాలుగు ఎక్కువే లాగిస్తారు

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
