AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఏపీలో మందుబాబులకు ఎగిరి గంతేసే వార్త.. ఇది కదా కావాల్సింది

ఏపీలో మందుబాబులకు మరో ఎగిరి గంతేసే వార్త చెప్పింది ప్రభుత్వం.. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించగా.. ఆ తర్వాత.. ఇలా ఉన్నాయి వివరాలు..

Ravi Kiran
|

Updated on: Sep 21, 2024 | 1:18 PM

Share
ఏపీలో మందుబాబులకు ఎగిరి గంతేసే వార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఎంఎన్సీ కంపెనీల మద్యం బ్రాండ్లను తిరిగి తీసుకొస్తున్నట్టు ఏపీ సర్కార్ తెలిపింది.

1 / 5
మెక్డోడోవెల్స్, ఇంపీరియల్ బ్లూ బ్రాండ్ల మద్యం శుక్రవారం రాష్ట్రానికి చేరుకున్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్ బ్రాండ్లను మరికొద్ది రోజుల్లోనే తీసుకొస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు.

2 / 5
 జానీవాకర్, వాట్ 69, యాంటిక్విటీ, రాయల్ ఛాలెంజ్, వోడ్కా, బ్లాక్ డాగ్ బ్రాండ్లు త్వరలోనే రాష్ట్రానికి తిరిగి వస్తాయన్నారు. అటు అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలు చేసేలా ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు సీఎం చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే.

3 / 5
అలాగే గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది విషయం విదితమే. లక్కీ డ్రా పద్దతిలో వారికీ షాపులు కేటాయిస్తామని పేర్కొంది. ఇక మద్యం షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు అందుబాటులో ఉంటాయన్నారు.

4 / 5
అటు రాష్ట్రంలో 12 ప్రీమియమ్‌ లిక్కర్‌ షాపుల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ షాపులకు రూ. కోటి ఫీజు కాగా.. నాన్‌ రిఫండబుల్ అడ్వాన్స్‌ రూ 15 లక్షలుగా నిర్ణయించింది ప్రభుత్వం.

5 / 5
Follow Us
పాలల్లో కుంకుమ పువ్వు వేసి తాగుతున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే

భర్తపై దాడి చేయించిన భార్య.. పెళ్లి వేడుకల్లో కలకలం..

తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..

పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..

రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో

ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..

బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..

నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!

అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!