Women Health: మెనోపాజ్‌ వల్ల 50 ఏళ్లు దాటిన మహిళల్లో ఎక్కువవుతున్న గుండె జబ్బులు.. ఇలా చేశారంటే..

heart attack in women: జీవనశైలి కారణంగా పురుషుల కంటే మహిళలకు గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రతి ఐదుగురి మహిళల్లో ఒకరు గుండెపోటుతో మరణిస్తున్నారు. అంతేకాకుండా ఈ గుండె జబ్బుల లక్షణాలు కూడా పురుషులు, స్త్రీలలకు భిన్నంగా ఉన్నట్లు..

Srilakshmi C

|

Updated on: Apr 19, 2022 | 1:35 PM

జీవనశైలి కారణంగా పురుషుల కంటే మహిళలకు గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. ప్రతి ఐదుగురి మహిళల్లో ఒకరు గుండెపోటుతో మరణిస్తున్నారు. అంతేకాకుండా ఈ గుండె జబ్బుల లక్షణాలు కూడా పురుషులు, స్త్రీలలకు భిన్నంగా ఉన్నట్లు తెల్పింది.

1 / 6
మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే ప్రధాన కారణాల్లో మెనోపాజ్‌ ఒకటి. 45 నుంచి 50 మధ్య వయస్సు గల స్త్రీలలో మెనోపాజ్ (పీరియడ్స్‌ ఆగిపోవడం) వస్తుంది. నిజానికి.. మెనోపాజ్ అనేది సాధారణ శారీరక ప్రక్రియ అయినప్పటికీ, దీని తర్వాత శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి, మహిళల్లో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

2 / 6
గర్భధారణ సమయంలో చాలా మంది మహిళలకు అధిక రక్తపోటు (బీపీ) ఉంటుంది. చాలా సందర్భాల్లో జీవనశైలి కూడా అధిక రక్తపోటుకు కారణమవుతుంది. రక్తపోటు పెరిగినప్పుడు, తగినంత రక్తం, ఆక్సిజన్ రక్తనాళాల ద్వారా మెదడుకు చేరదు. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు రెట్టింపవుతాయి.

3 / 6
ధూమపానం (స్మోకింగ్‌) గుండెపోటు ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కూడా గుండె జబ్బులకు దారి తీస్తుంది.

4 / 6
మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ అనేవి జీవనశైలి వ్యాధులైనప్పటికీ, ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఈ వ్యాధులన్నీ రక్త నాళాలను కుచించుకుపోయేలా చేస్తాయి. రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడి, మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. అందువల్లనే గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది.

5 / 6
స్ట్రెస్‌ వల్ల కూడా మహిళల్లో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. తగినంత నిద్ర లేకపోవడం, బిజీ లైఫ్‌, ఎమోషనల్ కారణాల వల్ల మహిళలు తమ ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ చూపరు. ఇక్కడే గుండె జబ్బుల ముప్పు ప్రారంభమౌతుంది. కాబట్టి రోజుకు 7 నుంచ 8 గంటలు నిద్రపోయి ఒత్తిడిని దూరంగా చేసుకోవాలి.

6 / 6
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!