AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పురుషులే కాదు మహిళలూ స్టీరింగ్ పడతారు.. ఏపీ తొలి అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన!

మన్నెం కల్పన ఏపీకి చెందిన తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా చరిత్ర సృష్టించారు. పురుషులు మాత్రమే డ్రైవర్లుగా ఉండే ఈ రంగంలోకి ధైర్యంగా అడుగుపెట్టి, అనేక ప్రాణాలను రక్షిస్తున్నారు. 42 ఏళ్ల వయస్సులో ఆమె చూపిన తెగువ, రాత్రింబవళ్ళు చేస్తున్న సేవలు మహిళలకు ఆదర్శం. ఆమె ప్రయాణం మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనం. కల్పన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

Sridhar Rao
| Edited By: |

Updated on: Apr 10, 2026 | 1:56 PM

Share
ఆపదలో ఉన్న ప్రాణాన్ని కాపాడాలంటే.. కాలంతో పోటీ పడాలి..! ట్రాఫిక్ పద్మవ్యూహంలో సైరన్ మోగిస్తూ.. మృత్యువుతో పోరాడే బాధితుడిని ఆసుపత్రి తీసుకురావడం పెద్ద యుద్ధమే..సాధారణంగా అంబులెన్స్ డ్రైవర్లుగా పురుషులే కనిపిస్తారు. కానీ.. ఆ అపోహను చెరిపేసింది. ఆమె చేతులు స్టీరింగ్ పడితే.. మృత్యువు కూడా దారి ఇవ్వాల్సిందే..! ఆమే మన్నెం కల్పన..!

1 / 5
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం.. ఒక సామాన్య రైతు కుటుంబం. డిగ్రీ పూర్తి చేశారు.. టీచర్‌గా పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ జీవిస్తుంది. కానీ, ఆ నాలుగు గోడల మధ్యే తన జీవితం ముగిసిపోకూడదు అనుకున్నారు. సమాజానికి ఏదో ఒకటి చేయాలి.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలి..! అదే సంకల్పం ఆమెను డ్రైవింగ్ సీటు వైపు నడిపించింది.

2 / 5
ఏపీఎస్‌ఆర్టీసీ ఇచ్చిన శిక్షణలో 15 మంది ఉంటే.. మగాళ్లతో పోటీ పడి నిలబడ్డ ఏకైక మహిళ కల్పన..! ఆంధ్రప్రదేశ్‌లోనే భారీ వాహనాలను నడిపే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ పొందిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.

3 / 5
అవసరాన్ని బట్టి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాలి.42 ఏళ్ల వయసులో ఇది నీ వల్ల కాదు.. అన్నవారి నోళ్లు మూయించి.. ఇప్పుడు విజయవాడ GGHలో ప్రాణదాతగా మారారు.

4 / 5
పగలు రాత్రి అనే తేడా లేదు.. నైట్ షిఫ్టుల్లోనూ ఆమె డ్యూటీకి రెడీ.. వందల కిలోమీటర్ల ప్రయాణం.. ప్రాణభయం ఉన్న రోగులు.. వెనకాల ఏడుస్తున్న బంధువులు.. వీరందరినీ ధైర్యంగా గమ్యస్థానానికి చేరుస్తున్నారు. 42 ఏళ్ల వయసులో ఆమె చూపిస్తున్న ఈ తెగువ.. నేటి తరం ఆడపిల్లలకు ఒక పాఠం.సాహసానికి.. సేవాగుణానికి నిలువెత్తు రూపం.. మన మన్నెం కల్పన..!

5 / 5
Follow Us
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు

కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..

కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం

శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్

ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!

గుండె వేగం, నిద్ర.. వెల్‌నెస్ బ్యాండ్ ప్రత్యేకతలు ఇవే

అంకిత భకత్‌, కీర్తి, కుంకుమ్‌ దుమ్మురేపారు.. భారత్‌కు మరో గోల్డ్

అడ్వెంచర్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్న వారికి షాక్

అల్ట్రా వయోలెట్ షాక్వేవ్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ ఎప్పుడు?