AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులివే.. మీ రాశి ఉందా మరి !

నిజమైన జీవితం అనేది పెళ్లి తర్వాతనే మొదలు అవుతుంది అంటారు కొందరు. మరి కొంత మంది అదృష్టం అనేది కూడా పెళ్లి తర్వాతనే తెలుస్తుంది అంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా 12 రాశుల్లో నాలుగు రాశుల వారి జీవితం వివాహం తర్వాత అద్భుతంగా ఉండటమే కాకుండా, వారికి అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు. కాగా, పెళ్లి తర్వాత లక్కు కలిసి వచ్చే రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Sep 07, 2026 | 8:10 PM

Share
కుంభ రాశి : కుంభ రాశి వారికి పెళ్లి తర్వాత అసలైన జీవితం ప్రారంభం అవుతుంది. వీరికి మంచి భాగస్వామి దొరకడంతో చాలా ఆనందంగా ఉంటారు. అంతే కాకుండా అన్ని విధాలుగా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. వివాహం తర్వాత వీరి సంపద పెరుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా వీరికి చాలా శుభ సూచకంగా ఉంటుంది. అద్భుతంగా కలిసి వస్తుంది.

1 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి వివాహం తర్వాత పట్టింది బంగారం, ముట్టింది ముత్యమే అవుతుంది. భాగస్వామి అండ సహకారం ఉండటం వలన వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఆర్థికపరమైన సమస్యలు కూడా అన్ని తొలిగిపోతాయి. వైవాహిక జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా కొనసాగుతుంది. అన్ని విధాలుగా వీరికి వివాహం తర్వాత అద్భుతంగా ఉంటుంది.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి వివాహం తర్వాత భాగస్వామితో కలిసి వస్తుంది. అంతే కాకుండా వీరికి ఆర్థికంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఈ రాశి వారు వివాహం తర్వాత ప్రభుత్వ ఉద్యోగం సాధించే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా వీరికి వీరి సంతానం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు లాభిస్తాయి.

3 / 5
వృషభ రాశి :  వృషభ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా వీరు చాలా సహన వంతులు, సంబంధాలకు చాలా గొప్ప ప్రాముఖ్యతను ఇస్తుంటారు. అంతే కాకుండా ఈ రాశి వారు చాలా నిబద్ధతగా ఉంటారు. వీరి సామాజిక జీవితం చాలా ఆనందంగా గడిచిపోతుంది. మానసికంగా, కూడా వీరు చాలా బలంగా ఉంటారు.

4 / 5
 ధనస్సు రాశి : ధనస్సు రాశి వారు క్రమశిక్షణ కలిగి ఉంటారు. వీరికి కూడా చాలా ఓపిక సహనం ఉంటుంది. వీరు తమ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ రావడమే కాకుండా, సమాజంలో మంచి గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. వీరికి వివాహం తర్వాత చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా బాగుంటుంది.

5 / 5
Follow Us