నెట్టింట గత్తరలేపుతున్న సీరియల్ విలన్.. అందంతో చంపేస్తుందిగా..

Rajitha Chanti

Pic credit - Instagram

08 September 2026

బుల్లితెరపై విశేష ప్రేక్షకాదరణ పొందిన సీరియళ్లలో 'కార్తీక దీపం' ఒకటి. ప్రస్తుతం ప్రసారమవుతున్న 'కార్తీక దీపం 2' సీరియల్ కూడా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.

గాయత్రి సింహాద్రి

ఈ సీరియల్‌లో నటిస్తున్న నటీనటులు తమ నటనతో నటులుగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నారు.

గాయత్రి సింహాద్రి

అందులో ముఖ్యంగా నటి గాయత్రి సింహాద్రి ఒకరు. ఇటీవల గాయత్రి సింహాద్రి ఇన్స్టాగ్రామ్‌లో పంచుకున్న కొత్త ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

గాయత్రి సింహాద్రి

ఈ ఫోటోషూట్‌లో ఆమె ముదురు ఎరుపు రంగు దుస్తుల్లో ఎంతో ముచ్చటగా, గ్లామరస్‌గా కనిపిస్తోంది. ఆమె ఇచ్చిన క్యూట్ ఎక్స్‌ప్రెషన్లు, స్టైలిష్ లుక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

గాయత్రి సింహాద్రి

ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతున్న గాయత్రి లుక్‌ను చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ఆమె అందాన్ని చూసి "గుంటూరు మిర్చిలా చాలా ఘాటుగా, అందంగా ఉంది" అని

గాయత్రి సింహాద్రి

సరదాగా కామెంట్లు పెడుతున్నారు. సాంప్రదాయ దుస్తుల్లోనే కాకుండా మోడ్రన్ అవుట్‌ఫిట్స్‌లోనూ తను ఎంతో గ్లామరస్‌గా కనిపిస్తుందని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

గాయత్రి సింహాద్రి

గాయత్రి తన నటనతో సీరియల్‌లో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, తరచూ కొత్త కొత్త ఫోటోషూట్లతో తన ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటోంది.

గాయత్రి సింహాద్రి

బుల్లితెరపై తన నటనతో అలరిస్తూనే, సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిక్స్‌తో యూత్‌ను ఆకట్టుకోవడంలో గాయత్రి ఎప్పుడూ ముందుంటోంది ఈ ముద్దుగుమ్మ

గాయత్రి సింహాద్రి