పుట్టకొక్కులు ఉడకబెట్టి తింటే ఎన్ని లాభాలో తెలుసా? 

Prasanna Yadla

07 september 2026

Pic credit - Pinterest

పుట్టకొక్కులు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా దీనిలో మంచి ప్రోటీన్ ఉంటుంది

పుట్టకొక్కులు

ఇంకా ఈ పుట్టకొక్కుల్లో శరీరానికి కావాల్సిన ప్రోటీన్‌ను అందించడంలో ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది 

 కావాల్సిన ప్రోటీన్‌

ఇంకా దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి కూడా ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది 

పేగుల ఆరోగ్యానికి కూడా

పుట్టగొడుగులను ఉడికించి తింటే వాటిలో ఉండే ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు ఆరోగ్యానికి మంచివి

పుట్టగొడుగులను ఉడికించి తింటే 

వీటిలో ఉండే ప్రోటీన్ శరీర కండరాల బలానికి కూడా ఇవి సహాయపడతాయి 

కండరాల బలానికి కూడా 

ఈ పుట్టగొడుగుల్లో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ పనితీరుకు ఇది ఉపయోగపడుతుంది 

జీర్ణక్రియ పనితీరు

పుట్టగొడుగుల్లో పొటాషియం వంటి ఖనిజాలు , బి విటమిన్లు ఉండటం వల్ల ఫుడ్ డైట్ లో తినొచ్చు 

పొటాషియం వంటి ఖనిజాలు 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్