విదుర నీతి: వీరికి మాత్రం అడగకుండానే సలహా ఇవ్వండి.. జీవితంలో మంచి ఫలితాలు పొందుతారు!
07 September 2026
Rajashekher
పిల్లలు ఎలా ఉన్నప్పటికీ, వారి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అవసరమైనప్పుడు సలహా ఇవ్వాలని విదుర నీతి సూచిస్తుంది.
పిల్లలకు సలహా ఇవ్వడంలో వెనుకాడొద్దు
పెద్దలు ఇచ్చే సలహా పిల్లలకు మొదట్లో ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ కాలక్రమంలో అదే సలహా వారికి సరైన మార్గాన్ని చూపవచ్చు.
ప్రస్తుతం నచ్చకపోయినా.. భవిష్యత్తులో..
మనకు నచ్చిన వ్యక్తులు తప్పు చేస్తున్నప్పుడు వారిని సమర్థించడం కాకుండా, ఆ తప్పును గుర్తించి చెప్పాలని విదురుడు సూచించాడు.
ఇష్టమైనవారి తప్పులను కూడా చెప్పాలి..
మన బాధ్యతగా మంచి సలహా ఇవ్వాలి. దాన్ని స్వీకరించాలా, వద్దా అనేది ఎదుటివారి నిర్ణయానికే వదిలేయాలి.
సలహా పాటించాలా వద్దా అనేది..
మనపై నమ్మకం ఉంచి, మన మాటకు విలువ ఇచ్చే వ్యక్తులకు అవసరమైనప్పుడు సలహా ఇవ్వడంలో సంకోచించకూడదు.
మేలు కోరుకునేవారికి సలహా ఇవ్వాలి..
మీ సలహా కోసం ఎదురుచూసే వ్యక్తులకు సరైన సమయంలో మంచి మార్గదర్శనం అందించడం ముఖ్యమని విదుర నీతి చెబుతుంది.
మీ అభిప్రాయాన్ని గౌరవించేవారిని..
ఎదుటివారి మేలు కోరి ఇచ్చే సలహాలో ద్వేషం, అహంకారం లేదా స్వార్థం ఉండకూడదు.
సలహా వెనుక స్వార్థం ఉండకూడదు..
మనకు తెలిసిన మంచి మార్గాన్ని ఇతరులకు తెలియజేయాలి. వారు దాన్ని పాటించినా, పాటించకపోయినా.. మన వంతు ప్రయత్నం చేశామనే సంతృప్తి మనకు ఉంటుంది.
మంచి సలహా ఇవ్వడం మన బాధ్యత..
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్