యూట్యూబర్ నందు వీసా మోసాలు, ఉద్యోగ హామీలతో ప్రజలను మోసం చేసిన కేసులో శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ అయ్యారు. నందుస్ వరల్డ్ ద్వారా పాపులర్ అయిన ఈమె, పదుల సంఖ్యలో బాధితుల నుండి కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. లుకౌట్ నోటీసులతో వేచి ఉన్న పోలీసులు ఆమె లండన్ నుండి రాగానే అదుపులోకి తీసుకున్నారు.