Kriti Sanon: బ్లూ డ్రెస్ లో ప్రిన్సెస్ లా కనిపిస్తున్నా కృతి సనాన్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో వస్తోన్న ఆదిపురుష్ చిత్రంలో కృతి సనాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. రామాయణణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూన్ లో విడుదల కానుంది

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
