Kitchen Hacks: వంటగదిని ఎకో ఫ్రెండ్లీగా మార్చుకోవాలనుకుంటున్నారా… స్టీల్ ప్లేస్‌లో వీటిని ఉపయోగించండి
కాలంతో వచ్చిన మార్పుల్లో భాగంగా జీవన శైలీలో మాత్రమే కాదు.. తినే ఆహారంలో మార్పులు వంట చేసే విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. వంట ఇంట్లో రాగి, ఇత్తడి, మట్టి పాత్రల ప్లేస్ లో ఉక్కు, ప్లాస్టిక్ , టిప్పర్ వేర్ వస్తువులు వచ్చాయి. అయితే మీ వంటగదిని ఎకో ఫ్రెండ్లీగా మార్చుకోవాలనుకుంటే.. వంటగదిలో మట్టి పాత్ర కంటే ముందుగా చెక్క పాత్రలను ఉపయోగించండి. కొంత కాలం క్రితం వరకూ వంట ఇంట్లో ఇత్తడి, రాగి, ఉక్కు పాత్రలు ఉండేవి.. తర్వాత స్టీల్ పాత్రలు వచ్చాయి. ఇప్పుడు మైక్రోవేవ్ వచ్చింది కనుక స్టీలు పాత్రలతో పాటు ప్లాస్టిక్, టప్పర్‌వేర్ డబ్బాలు వంటగది అరల్లో చోటు దక్కించుకున్నాయి. అయితే వంటగదిలో స్టీల్, గాజు సీసాలు, ప్లాస్టిక్ బాక్సులతో పాటు చెక్క వస్తువులకు కూడా చోటు ఇవ్వడం వల్ల మీకు తెలియకుండానే అనేక మార్పులు వస్తాయి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7




