ఈ ఒక్క ట్రిక్‌తో గుళ్లో ప్రసాదంలా కట్టెపొంగలి.. ఎన్నిసార్లు చేసుకొని తిన్నా కమ్మగా, మెత్తగా రుచి అదిరిపోద్ది!
కట్టెపొంగలి అనేది కేవలం అల్పాహారమే కాదు, ఇది భగవంతునికి నైవేద్యంగా, అదీకాక భక్తులకు కడుపునిండా ఆనందాన్నిచ్చే ఒక సాంప్రదాయ వంటకం. కట్టెపొంగలిని సులభంగా, అతి మృదువుగా, రుచిగా ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం.. సాధారణంగా ఇళ్లలో పప్పు క్వాంటిటీని తక్కువ తీసుకుంటారు. కానీ ఈ ప్రత్యేక విధానంలో బియ్యం, పెసరపప్పును సమాన నిష్పత్తిలో తీసుకోవడం వల్ల హోటల్ స్టైల్ మృదుత్వం, రుచి వస్తుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
