బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్లకు బయటి సమాచారం ఎలా చేరుతుందనే ఆసక్తికర విషయాలను శేఖర్ బాషా టీవీ9లో వెల్లడించారు. లాండ్రీ ద్వారా నేరుగా మెసేజ్‌లు పంపడం అసాధ్యమని, అయితే బట్టల రంగుల ఆధారంగా కోడెడ్ మెసేజ్‌లను పంపుకోవచ్చని వివరించారు. ఈ కోడ్ మెసేజ్‌ల ద్వారా బయటి పరిస్థితులను సూచించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.