అనారోగ్యం సమస్యలపై ఇదే యమపాశం.. రోజూ తాగితే  అన్ని పరార్ 

Prasanna Yadla

07 september 2026

Pic credit - Pinterest

బాదం జ్యూస్ కోసం మీరు ముందుగా 10 నుంచి 15  బాదంపప్పులను తీసుకుని  నీటిలో నానబెట్టాలి.

బాదం జ్యూస్

అలాగే,  మీరు ఉదయాన్నే ఈ బాదం తొక్కలు తీసి వాటిని మిక్సీ జార్‌లో వేసుకోవాలి.

బాదం తొక్కలు 

ఇంకా దీనిలో రుచికి సరిపడా పటికబెల్లం లేదా కొద్దిగా  తేనెను కూడా దీనిలో  వేసుకోవచ్చు.

 పటికబెల్లం

ఇంకా దీనిలో యాలకుల పొడి కూడా దీనిలో  వేస్తే బాదం జ్యూస్‌కు మంచి సువాసన వస్తుంది.

యాలకుల పొడి

ఇంకా అన్నింటినీ మీరు మెత్తగా, క్రీమీగా అయ్యే వరకు దీనిని మిక్సీ పట్టాలి.

క్రీమీగా అయ్యే వరకు

ఇంకా పలుచగా కావాలంటే దీనిలో నీరు కలిపి ఇంకోసారి బ్లెండ్ చేయాలి.

ఇంకోసారి బ్లెండ్ చేయాలి.

దీనిని మీరు తాగితే మీకున్న అనారోగ్య సమస్యలు మొత్తం తాగుతాయి కావాలంటే దీనిలో  పాలు కలిపితే  ఇంకా  రిచ్‌గా తయారు చేసుకోవచ్చు.

అనారోగ్య సమస్యలు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్