రొయ్యలు తిన్న తర్వాత ఇవి తింటే.. ఆరోగ్యం డేంజర్లో పడ్డట్టే!

Prasanna Yadla

08 september 2026

Pic credit - Pinterest

రొయ్యలు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఇవి తిన్న తరువాత కొన్ని అస్సలు తినకూడదు

రొయ్యలు

ఇవి తిన్న  తరవాత పాలు లాంటి వాటిని తీసుకోవడం మంచిది కాదని అంటున్నారు. 

పాలు 

ఈ రొయ్యలు తిన్న తర్వాత అలర్జీ వంటి లక్షణాలు కనిపిస్తే కొంచం జాగ్రత్తగా ఉండాలి

అలర్జీ

ఇంకా దురద, దద్దుర్లు వంటి వంటి లక్షణాలు కనిపిస్తే తినడం తగ్గించండి 

 దురద, దద్దుర్లు

అలాగే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు వాపు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుని వద్దకు వెళ్ళాలి 

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

ఇంకా ఈ రొయ్యలతో పాటు మసాలాలు ఉన్న ఆహారం అస్సలు తీసుకోకూడదు 

మసాలాలు ఉన్న ఆహారం

రొయ్యలు తిన్న తర్వాత మద్యం సేవిస్తే జీర్ణ సమస్యలు వస్తాయి కాబట్టి అసలు తాగకండి 

జీర్ణ సమస్యలు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్