లంబసింగిలో మాధురి ఈశ్వర్ సాయిని పెళ్లి చేసుకోమని వేడుకుంటూ మాట్లాడిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లీకైన సంభాషణలో మాధురి, ఈశ్వర్ సాయిని పెళ్లి గురించి స్పష్టమైన సమాధానం అడుగుతూ, తమ జీవితం బాగుంటుందని, అతనిపై ఉన్న నెగటివ్ పోతుందని చెబుతున్నారు. ఆమె జీవితం నాశనం చేసిన వ్యక్తిని చూసుకుంటానని కూడా అన్నారు.