Gold Price: 4 గంటల్లో మారిన సీన్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులంపై ఎంతంటే?
హమ్మయ్య.. కాస్త తగ్గింది ఇప్పుడైనా కొందామనుకునే లోపే పసిడి ప్రియులకు బంగారం, వెండి ధరలు ఊహించని షాక్ ఇచ్చాయి. గత రెండు మూడు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మంగళవారం ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఈ భారీ పెరుగుదల తర్వాత హైరదాబాద్ సహా దేశ వ్యాప్తంగా బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
