AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు రోజులు ఇది పూస్తే చాలు.. చేతి, కాలి గోళ్ల ఫంగస్‎ మటుమాయం.. నిర్లక్ష్యం చేస్తే నష్టమే

కాలి, చేతి గోళ్ల చుట్టూ నొప్పితో నిద్ర సరిగా పట్టడం లేదా? గోళ్ల ఫంగస్ తో పాదాలు అందంగా లేవని బాధ పడుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే హాస్పిటల్స్ చుట్టూ తిరిగే అవసరం లేదు. దీనికోసం ఇంట్లో దొరికే సాధారణ వస్తువులతోనే చెక్ పెట్టొచ్చు. మరి , లేట్ చేయకుండా అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం

Prasanna Yadla
|

Updated on: Sep 08, 2026 | 9:58 AM

Share
కాలి, చేతి గోళ్ల  చుట్టూ నొప్పితో నిద్ర సరిగా పట్టడం లేదా? గోళ్ల ఫంగస్ తో పాదాలు అందంగా లేవని బాధ పడుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే  హాస్పిటల్స్ చుట్టూ తిరిగే అవసరం లేదు. దీనికోసం ఇంట్లో దొరికే సాధారణ వస్తువులతోనే  చెక్ పెట్టొచ్చు. మరి , లేట్ చేయకుండా  అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
సాధారణంగా మనలో చాలా మందికి చేతి, కాలి గోర్లపై ఫంగల్ సమస్య వస్తుంది. ఈ సమస్యను మొదట్లోనే తుంచేయాలి లేదంటే 
పెద్ద సమస్యగా మారుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు అసలు లేట్ చేయకండి. అలాగే, వైద్యుని చెప్పినవి పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఊరి చిట్కాలు ఫాలో అయితే ఉపశమనం పొందుతారు.

సాధారణంగా మనలో చాలా మందికి చేతి, కాలి గోర్లపై ఫంగల్ సమస్య వస్తుంది. ఈ సమస్యను మొదట్లోనే తుంచేయాలి లేదంటే పెద్ద సమస్యగా మారుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు అసలు లేట్ చేయకండి. అలాగే, వైద్యుని చెప్పినవి పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఊరి చిట్కాలు ఫాలో అయితే ఉపశమనం పొందుతారు.

2 / 5

ఒక చిన్న గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి, ఒక టీ స్పూన్ ఆలోవెరా జెల్, 4 వెల్లుల్లి రెబ్బలు తీసి మెత్తని పేస్ట్ గా వేసి, ఇంకా దీనిలో దీనిని కొద్దిగా  పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని తీసుకుని పావుగంట తర్వాత వెచ్చని నీటితో క్లీన్ చేయాలి. ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తే సరిపోతోంది. ఇంకా  సాయంత్రం కూడా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది

3 / 5

ఇలా ఈ సమస్య తగ్గేవరకు చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే  చేతి,కాలి గోళ్లపై ఏర్పడిన ఫంగస్, పుచ్చు గోళ్ళ సమస్యలు మొత్తం పోతాయి. మీరు దీనికోసం కొంత కాస్త సమయాన్ని కేటాయిస్తే చాలు. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఫంగల్ లక్షణాలు పుచ్చు కూడా పోతోంది. ఇంకా నొప్పిని తగ్గించటానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది.

4 / 5
(నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)

5 / 5
Follow Us