AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గురు సంచారం : నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒక్కటైన గురు గ్రహం అతి త్వరలో దాదాపు 12 ఏళ్ల తర్వాత తన ఉచ్ఛ రాశిలోకి సంచారం చేయబోతుంది. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Sep 02, 2025 | 7:12 PM

Share
12 ఏళ్ల తర్వాత గురు గ్రహం తన కర్కాటక రాశిలోకి సంచారం చేయనుంది. అక్టోబర్ నెలలో గురు సంచారం ప్రభావం 12 రాశులపై ఉండగా, నాలుగు రాశుల వారికి మాత్రం  అద్భుతంగా ఉండబోతుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
కర్కాటక రాశి : గురు గ్రహం సంచారం వలన కర్కాటక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు కలగనున్నాయి. వీరు ఏ పని చేసినా అందులో విజయం మీదే అవుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇవి మీకు లాభదాయకంగా ఉంటాయి.

2 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి 12 ఏళ్ల తర్వాత గురు గ్రహం తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు ఏ పని చేసినా అందులో విజయం అందుకుంటారు. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఇది మంచి సమయం. అనుకున్న పనులన్నీ నెరవేరుస్తారు.

3 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతం అని చెప్పాలి. అక్టోబర్ నెల మొత్తం వీరికి బాగుంటుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. వ్యాపరస్తులు అత్యధిక లాభాలు పొందుతారు. ఇంటా బయట సానుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది. ఏ పని చేసినా అందులో విజయం మీదే అవుతుంది.

4 / 5
 ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి గురు గ్రహం కర్కాటక రాశిలోకి సంచారం వలన చాలా బాగుంటుంది. వీరికి గురు గ్రహ మార్పు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.  ఈ రాశి వారు ఈ సమయంలో స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది.

5 / 5
Follow Us
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..

అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..

ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!

స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?

చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?

గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..

తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!

మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?

యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే

ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై