ఎలుక కనిపించిందంటే మనం పరుగులు పెడతాం.. అది అలా అని మనను భయపెట్టదు. కాని అది అంటే మనకు చాలా భయం. అది ఇంట్లో చేరిందంటే బట్టలు, వంట సామాగ్రీ మొత్తం క్లీన్ చేస్తారు. సంవత్సరంలో ఏ సమయంలోనైనా ఎలుకలు ఇంట్లోకి రావచ్చు. చిన్నవి లేదా పెద్దవి - ఎలుకలు ఏ పరిమాణంలో అయినా ఉండవచ్చు.. కొన్ని ఇంటి చిట్కాలు వాటిని ఇంటి నుండి సులభంగా బయటకు పంపుతాయి.