AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ooty Tour Package: హైదరాబాద్ టూ ఊటీ.. ఐఆర్సిటీసీ వీక్లీ టూర్ ప్యాకేజ్..

ఐఆర్సిటీసీ ప్రయాణికుల సౌకర్యార్థం తరుచూ కొత్త కొత్త టూర్ ప్యాకేజీలు తీసుకొని వస్తుంది. అదే విధంగా ఈసారి కూడా ఓవీక్లీ టూర్ ప్యాకేజ్ ప్రకటించింది. అదేంటి.? ఎక్కడి నుంచి ఎక్కడి వరుకు.? ఈరోజు అందుబాటులో ఉంటుంది.? టికెట్ ధర ఎంత.? ఇలాంటి పూర్తి వివరాలు ఈ ప్యాకేజీ గురించి మనం తెలుసుకుందాం రండి.. 

Prudvi Battula
|

Updated on: Jun 01, 2025 | 12:48 PM

Share
'అల్టిమేట్ ఊటీ ఎక్స్-హైదరాబాద్' పేరుతో ఓ కొత్త టూర్ ప్యాకేజీ తీసుకొని వచ్చింది ఐఆర్సిటీసీ. ఇందులో ఊటీ, కూనూర్ కవర్ చేయవచ్చు, ఇది ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. మొత్తం 5 రాత్రులు, 6 రోజు కొనసాగుతుంది. దీనిలో స్లీపర్, థర్డ్ ఏసీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.

1 / 6
దీని ధరల విషయానికి వస్తే కంఫర్ట్ (3A)లో సింగిల్ షేరింగ్ రూ. 34260, ట్విన్ షేరింగ్ రూ. 19100, ట్రిపుల్ షేరింగ్ రూ. 17140, 5-11 సంవత్సరాలు పిల్లలకు మంచంతో రూ. 9500, మంచం లేకుండా రూ. 9190గా నిర్ణయించారు. అలాగే స్టాండర్డ్ (స్లీపర్) సింగిల్ షేరింగ్ రూ. 31800, ట్విన్ షేరింగ్ రూ. 16640, ట్రిపుల్ షేరింగ్ రూ. 14680, 5-11 సంవత్సరాలు పిల్లలకు మంచంతో రూ. 7050, మంచం లేకుండా రూ. 6740గా ఉన్నాయి. 

2 / 6
1వ రోజు మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 12:20 గంటలకు రైలు నెం.17230, శబరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం మొదలవుతుంది రాత్రిపూట మొత్తం ఇందులోనే ప్రయాణం చెయ్యాల్సి ఉంటుంది.

3 / 6
తర్వాత 2వ రోజు బుధవారం కోయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు 07:57 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటీకి వెళ్లి  హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. మధ్యాహ్నం బొటానికల్ గార్డెన్స్, ఊటీ సరస్సు సందర్శించి ఊటీలో రాత్రిపూట బస చేస్తారు.

4 / 6
3వ రోజు గురువారం హోటల్‌లో అల్పాహారం ముగించుకొని దోడబెట్ట శిఖరం, టీ మ్యూజియం, పైకారా జలపాతం సందర్శించి తరిగి ఊటీలో  హోటల్‌కి చేరుకొని రాత్రిపూట బస చేస్తారు. 4వ రోజు శుక్రవారం హోటల్‌లో అల్పాహారం తర్వాత కూనూర్ సందర్శన స్థలాలను చూసి తిరిగి మధ్యాహ్నం ఊటీకి చేరుకొని. రాత్రిపూట అక్కడే బస చెయ్యంలి.

5 / 6
05వ రోజు శనివారం హోటల్‌లో అల్పాహారం చేసి మధ్యాహ్నం చెక్ అవుట్ చేసి కోయంబత్తూర్‌కు టౌన్ రైల్వే స్టేషన్‌కి వెళ్లి రైలు నంబర్ 17229, శబరి ఎక్స్‌ప్రెస్‌లో 15:55 గంటలకు తిరుగు ప్రయాణం అవుతురు.  06వ రోజు ఆదివారం 12:30 గంటలకు సికింద్రాబాద్‌ రావడంతో టూర్ ముగుస్తుంది.

6 / 6
Follow Us
రైల్వే స్టేషన్‌లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..? ఈ మోసం గురించి..

మందుల కొరత తప్పదా?LPG సంక్షోభంతో ఆ మెడిసిన్స్‌ దొరుకుడు కష్టమే!

ఆ ప్లంబర్ సంపాదన.. ఏడాదికి రూ.18 లక్షలు !

ఎవర్రా మీరంతా.. ఇలా కూడా మోసం చేస్తారా.. ఇది తెలిస్తే..

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ.. పవన్ కల్యాణ్ సినిమా ఎలా ఉందంటే?

అలర్ట్ :కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టన వానలు

ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే

కోట్లు కాదు వందల కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే

సెకన్లలోనే రైల్వే టికెట్ పొందొచ్చు.. రైల్వేశాఖ కీలక నిర్ణయం

మల్టీగ్రెయిన్ పిండి అందరికీ మంచిది కాదా? వీళ్లకు విషమే!