Telugu News Photo Gallery Investing in these 5 government schemes will help you earn well, Know how much interest will be received
Government savings schemes: ఈ 5 ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెడితే మీరు ధనవంతులవుతారు..! అధిక వడ్డీ లభిస్తుంది..
Investment Tips: 2022-23 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు, చాలా మంది ప్రజలు పన్ను ఆదా కోసం పెట్టుబడి ఎంపికల కోసం చూస్తుంటారు. మీరు కూడా పన్ను ఆదాతో పాటు అధిక వడ్డీ రేటును పొందాలనుకుంటే, 7 శాతం కంటే ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని తగ్గించే వడ్డీ రేటును అందించే ప్రభుత్వ పథకాల గురించి ఇక్కడ తెలుసుకుందాం...