AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ చిన్ని మొక్క ఏం చేస్తుందిలే అనుకుంటే పొరపాటే.. ఆ రోగాలకు బ్రహ్మాస్త్రం..!

బ్రహ్మీ అనేది ఆయుర్వేదంలో విరివిగా వాడే ఒక ఔషధ మూలిక. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీనినే సరస్వతి మొక్క అని కూడా పిలుస్తారు..పేరుకు తగ్గట్టుగానే ఈ ఆకు తెలివితేటలను పెంచుతుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతారు. బ్రహ్మీతో ఒకటి, రెండు కాదు.. వందకు పైగా రోగాలకు దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. బ్రహ్మీ లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Oct 23, 2025 | 6:06 PM

Share
బ్రహ్మీ అభిజ్ఞా పనితీరును మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. ఏకాగ్రతను పెంచుతుంది. జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. బ్రహ్మీ మూలిక గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్‌ స్థాయిలను కరిగిస్తుంది. హైబీపీని కంట్రోల్ చేస్తుంది.

1 / 5
బరువు తగ్గాలనుకునేవారికి బ్రహ్మీ మూలిక మంచి ఎంపిక. బ్రహ్మీ మూలిక జీవక్రియ రేటును పెంచుతుంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది. హైబీపీని కంట్రోల్ చేస్తుంది. కాలేయ సంబంధిత సమస్యలను నయం చేస్తుంది.

2 / 5
రోగనిరోధక శక్తిని పెంచడంలో బ్రహ్మీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాలేయ సంబంధిత సమస్యలను తొలగించి కాలేయాన్ని ఆరోగ్యానికి బ్రహ్మీ క్యాప్సూల్‌ చాలా మేలు చేస్తుంది. మధుమేహం నియంత్రణలో కూడా బ్రహ్మీకి బ్రేక్ లేదు. ఈ ఔషధం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

3 / 5
బ్రహ్మీ మూలికలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా మార్చుతుంది. బ్రహ్మీ మూలికను వివిధ రూపాల్లో తీసుకుంటే మలబద్దకం, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది.

4 / 5
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడంలో బ్రాహ్మి చాలా ప్రభావవంతమైన ఔషధం. బ్రహ్మీ మూలిక చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బ్రహ్మీ మూలికను వాడటం వల్ల తామర, సొరియాసిస్‌, మొటిమలు తగ్గుతాయి. ముడతలు కూడా మాయం అవుతాయి.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..