AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ కూరగాయ తిన్నారంటే.. మీ బట్ట తలపై కొత్త వెంట్రుకలు..

ఒకప్పుడు 50 ఏళ్లు మళ్లిన వారిలోనే ఈ సమస్య కనిపించేది కానీ ఇప్పుడు పాతికేళ్లు కూడా నిండకుండానే బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, హెల్మెట్‌లను ధరించడం వంటి వాటి వల్ల వెంట్రుకలు రాలిపోతున్నాయి. దీంతో రకరకాల ట్రీట్‌మెంట్‌లు తీసుకుంటున్నారు. బీట్‌రూట్‌తో తయారు చేసే హెయిర్‌ ప్యాక్‌గా వాడితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇంతకీ ఈ ప్యాక్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Prudvi Battula
|

Updated on: Nov 02, 2025 | 8:03 PM

Share
మారుతోన్న జీవన విధానం, తీసుకుంటోన్న ఆహారంలో మార్పులు, కాలుష్యం కారణంగా ఇటీవల బట్టతల సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు మళ్లిన వారిలోనే ఈ సమస్య కనిపించేది కానీ ఇప్పుడు పాతికేళ్లు కూడా నిండకుండానే బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, హెల్మెట్‌లను ధరించడం వంటి వాటి వల్ల వెంట్రుకలు రాలిపోతున్నాయి. దీంతో రకరకాల ట్రీట్‌మెంట్‌లు తీసుకుంటున్నారు. 

1 / 5
అయితే మీ ఇంట్లో లభించే బీట్‌రూట్‌తో బట్టతలకు చెక్‌ పెట్టవచ్చని మీకు తెలుసా.? బీట్‌రూట్‌తో తయారు చేసే హెయిర్‌ ప్యాక్‌గా వాడితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఇంతకీ ఈ ప్యాక్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 

2 / 5
ఇందులో ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.

3 / 5
అనంతరం ఆ పాత్రలో అరకప్పు బీట్‌రూట్ రసం వేయాలి. తర్వాత అందులో రెండు చెంచాల అల్లం రసం కలపాలి. అనంతరం అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేయాలి. వీటన్నంటినీ బాగా కలపితే బీట్‌రూట్ హెయిర్ ప్యాక్ రెడీ అవుతుంది.

4 / 5
బీట్‌రూట్ హెయిర్‌ ప్యాక్‌ను వెంట్రుకలకు అప్లై చేసుకునే సమయంలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్‌ని జుట్టు, తలపై కొద్దిగా అప్లై చేసిన నెమ్మదిగా మసాజ్‌ చేయాలి. ఇలా 20 నిమిషాలపాటు చేసిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే బట్టతల సమస్య దూరమవుతుంది. జుట్టు రాలడం ఆగిపోయి, వెంట్రుకలు ఆరోగ్యంగా మారుతాయి.

5 / 5
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత

‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే

షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?

మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస

'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..

వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై

వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్

కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..

ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ

'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!