నెయ్యితో ఇలా చేస్తే.. జుట్టు సమస్యలు తోకముడిచి పరార్..
వాతావరణంలో మార్పులు చర్మం, జుట్టుపై ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. జుట్టు సంరక్షణ కోసం ఎన్నో చిట్కాలు ట్రై చేస్తూ ఉంటారు. జుట్టు గురించి ప్రత్యేకమైన సంరక్షణ మీరు తీసుకుంటూ ఉంటే.. ఇప్పుడు ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. మనం ఇంట్లో నెయ్యి ఉంటుంది. నెయ్యితో కూడా జుట్టు సమస్యలను దూరం చేయవచ్చు. అది ఎలానో ఈరోజు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
