కీర మీ డైట్లో చేరిందంటే.. ఆ సమస్యలను నరకంలో బెర్త్ కంఫర్మ్..
హెల్తీ ఫుడ్స్ విషయానికి వస్తే.. కీర దోసకాయ చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిని సలాడ్ గా లేదా.. జ్యూస్ గా తీసుకోవచ్చు.. విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఇందులో లభిస్తాయి. అయితే, కీర దోసకాయలోని ఫిసెటిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. మరీ అవేంటో చూద్దామా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
