మామిడి పండ్లు 15 రోజులైనా ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేస్తే చాలు.. చాలామంది చేసే తప్పులివే..
వేసవి వచ్చిందంటే చాలు.. ఇంటి నిండా మామిడి పండ్ల సువాసనే.. అయితే ఎంతో ఇష్టంగా, ఖరీదు పెట్టి కొనుక్కొచ్చిన మామిడి పండ్లు రెండు రోజులకే మెత్తబడి కుళ్లిపోతుంటే చిరాకు అనిపిస్తుంది. చాలామంది చేసే చిన్న చిన్న తప్పుల వల్లే మామిడి తన రుచిని, నాణ్యతను కోల్పోతాయి. మరి మామిడి పండ్లు 10-15 రోజులైనా పాడవకుండా, తాజాగా ఉండాలంటే ఏం చేయాలి? అనేది తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
