Curd preservation: పెరుగు త్వరగా చెడిపోతుందా.. ఇలా నిల్వ చేస్తే వారమైనా ఫ్రెష్‌గా ఉంటుంది!

Updated on: Feb 21, 2026 | 8:17 PM

పెరుగు తినేందుకు చాలా మంది ఇష్టపడుతారు. మళ్లీ మళ్లీ షాప్‌లకు వెరు వెళ్తారని కొందరు ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెరుగు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. కానీ కొన్ని సార్లు అది త్వరగా పాడవుతుంది. అలాగే పుల్లగా మారిపోతుంది. కానీ మీరు ఇప్పుడు మేం చెప్పబోయే ఈ చిట్కాలను ఉపయోగిస్తే వారం రోజులైనా మీరు పెరుగును ఫ్రష్‌గా ఉంచుకోవచ్చు. అదెలానో తెలుసుకుందాం.

1 / 5
వేసవి కాలంలో పెరుగు తినడం కంటే  బటర్ మిల్క్ తాగడం  చాలా మంచిది. ఎందుకంటే, పెరుగు తినే సమయంలో కొందరికి గుండెల్లో పట్టేసినట్టుగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు మజ్జిగ తాగడమే బెటర్.

2 / 5
ఉల్లిపాయ: పెరుగును చెడిపోకుండా ఉంచేందుకు ఉల్లిపాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మన పూర్వీకులు ఉపయోగించే గొప్ప చిట్కా. పెరుగు చిక్కగా అయిన తర్వాత, రెండు లేదా మూడు చిన్న ఉల్లిపాయలను తొక్క తీసి పెరుగులో వేయండి. ఇవి పెరుగులోని అదనపు ఆమ్లతను గ్రహిస్తాయి. ఫ్రిజ్ అందుబాటులో లేనప్పుడు లేదా వేసవిలో ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది వారం పాటు పెరుగును ప్రష్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

3 / 5
పెరుగులో నీరు: పెరుగులోని నీరు త్వరగా పుల్లగా మారుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి, ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ తీసుకొని పెరుగును అందులో పోసి వడకట్టండి ఇలా చేయడం ద్వారా అందులో ఉన్న నీరు తొలగిపోతుంది. ఇప్పుడు, మిగిలిన గట్టి పెరుగును గాలి చొరబడని కంటైనర్‌లో వేసి ఫ్రిజ్‌లో నిల్వ చేయండి. నీరు లేకపోవడం వల్ల, కిణ్వ ప్రక్రియ ఆగిపోతుంది. దీని వల్ల పెరుగు కనీసం ఒక వారం పాటు ఫ్రష్‌గా ఉంటుంది.

4 / 5
మీరు పెరుగును తినే కన్నా  మజ్జిగలో అర టీ స్ఫూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకుని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

5 / 5
ఉదయం పెరుగు తింటే  ఏం కాదు రాత్రి వేళల్లో పెరుగు తింటే  జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంకా మనిషిని ఇబ్బంది పెట్టే కఫం వంటివి కూడా వస్తుంటాయి.

Follow Us