AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరిగిన ఎముకలకు ఈ పచ్చడి ఓ వరం.. తింటే నడవలేని వాళ్ళు కూడా పరిగెత్తుతారు

Nutrient rich chutney recipes in Telugu: ఈ రోటి పచ్చడి తింటే విరిగిన ఎముకలను కూడా అతికించి నడవలేని వాళ్ళను సైతం ఉరుకులు పెడతారు. మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదర్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం

Prasanna Yadla
|

Updated on: Apr 19, 2026 | 9:03 PM

Share

కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు నల్లేరు కాడ (వజ్రవల్లి) , రెండు ఉల్లిపాయలు,  రెండు పచ్చిమిర్చి,  నాలుగు వెల్లుల్లి రెబ్బలు, 
చిన్న నిమ్మకాయంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, 
అర టేబుల్ స్పూన్స్ ఆవాలు , అర టేబుల్ స్పూన్ మినప్పప్పు,  రెండు ఎండు మిర్చి, కరివేపాకులు తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు నల్లేరు కాడ (వజ్రవల్లి) , రెండు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్స్ ఆవాలు , అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, రెండు ఎండు మిర్చి, కరివేపాకులు తీసుకోవాలి.

1 / 5
ముందుగా నల్లేరును కడిగి సిద్ధం చేసుకోవాలి: ముఖ్యంగా, నల్లేరు కాడలను బాగా శుభ్రపర్చాలి. అలాగే, తీగల మాదిరి ఉన్న దాని మీద  పీచు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ముందుగా నల్లేరును కడిగి సిద్ధం చేసుకోవాలి: ముఖ్యంగా, నల్లేరు కాడలను బాగా శుభ్రపర్చాలి. అలాగే, తీగల మాదిరి ఉన్న దాని మీద పీచు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

2 / 5
గ్యాస్ వెలిగించి పాన్‌లో ఆయిల్  వేసి దానిలో నాలుగు  పచ్చిమిర్చి, రెండు వెల్లుల్లి వేసి బాగా వేయించాలి. ఆ తరువాత నల్లేరు ముక్కలు వేసి 10  నిమిషాలు పాటు మెత్తగా అయ్యేవరకు బాగా వేయించాలి.

గ్యాస్ వెలిగించి పాన్‌లో ఆయిల్ వేసి దానిలో నాలుగు పచ్చిమిర్చి, రెండు వెల్లుల్లి వేసి బాగా వేయించాలి. ఆ తరువాత నల్లేరు ముక్కలు వేసి 10 నిమిషాలు పాటు మెత్తగా అయ్యేవరకు బాగా వేయించాలి.

3 / 5

చింతపండు రసం కూడా దీనిలో పోసి మూడు నిమిషాల పాటు బాగా కలపాలి. ఆ తర్వాత దీనిని చల్లార్చి,  దీనిలో ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి మిక్సీలో పట్టుకోవాలి.

చింతపండు రసం కూడా దీనిలో పోసి మూడు నిమిషాల పాటు బాగా కలపాలి. ఆ తర్వాత దీనిని చల్లార్చి, దీనిలో ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి మిక్సీలో పట్టుకోవాలి.

4 / 5
ఇప్పుడు చిన్న పాన్‌ తీసుకుని దానిలో ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, నాలుగు ఎండు మిర్చి, కరివేపాకు ఆకులు కూడా  వేయాలి.ఈ పోపును పచ్చడిపై పోయాలి.

ఇప్పుడు చిన్న పాన్‌ తీసుకుని దానిలో ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, నాలుగు ఎండు మిర్చి, కరివేపాకు ఆకులు కూడా వేయాలి.ఈ పోపును పచ్చడిపై పోయాలి.

5 / 5
Follow Us