AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామిడికాయ, టమోటో కలిపి పచ్చడి పెడితే ఉంటదండీ.. వాసనకే నీట్లో నోరూరతాయ్..

వేడి వేడి అన్నంలోకి మామిడికాయ, టమోటో చట్నీ టేస్ట్ అదిరిపోతోంది. ముఖ్యంగా పచ్చి మామిడికాయ, టమోటోలను ఈ పచ్చడిలో హైలెట్. ఇంకా ఎండుమిర్చితో కూడా వేస్తే రుచి సూపర్. తింటే మాటలు కూడా రావు. ఇలా చేస్తే పుల్లపుల్లగా , కారం కారంగా

Prasanna Yadla
|

Updated on: Apr 05, 2026 | 4:21 PM

Share
మామిడికాయ-టమోటో పచ్చడి ఎలా తయారు చేయాలంటే?
ముందుగా ఇలా సిద్ధం చేసుకోవాలి  పచ్చి మామిడికాయలను తీసుకుని బాగా తురిమి పెట్టుకోవాలి. ఆ తర్వాత మూడు టమోటాలను తీసుకుని బాగా కడిగి  పెట్టుకోవాలి.

మామిడికాయ-టమోటో పచ్చడి ఎలా తయారు చేయాలంటే? ముందుగా ఇలా సిద్ధం చేసుకోవాలి పచ్చి మామిడికాయలను తీసుకుని బాగా తురిమి పెట్టుకోవాలి. ఆ తర్వాత మూడు టమోటాలను తీసుకుని బాగా కడిగి పెట్టుకోవాలి.

1 / 5
 పాన్ లో ఆయిల్ వేసి, పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, నాలుగు టమోటో ముక్కలు, ఒక కప్పు మామిడికాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వాటిని బాగా వేయించాలి.

2 / 5
ఇది మొత్తం చల్లారిన తర్వాత ఇక మిక్సీలో రుచికి సరిపడా ఉప్పు, ఒక కప్పు బెల్లం కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ తర్వాత దీనిని ఒక గిన్నె లేదా ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

3 / 5

చివర్లో మళ్ళీ పాన్ తీసుకుని ఆయిల్ వేసి అది వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకులు ఆకులు వేసి పోపు పెట్టుకుంటే పచ్చడి రెడీ అయిపోతోంది. దోశ, ఇడ్లీలోకి కుడా రుచి అదిరిపోతోంది.

4 / 5
వేడి వేడి అన్నంలోకి మామిడికాయ, టమోటో చట్నీ టేస్ట్ అదిరిపోతోంది. ముఖ్యంగా పచ్చి మామిడికాయ, టమోటోలను ఈ పచ్చడిలో హైలెట్. ఇంకా ఎండుమిర్చితో కూడా వేస్తే రుచి సూపర్. తింటే మాటలు కూడా రావు. అలా ఉంటుంది. ఇలా చేస్తే పుల్లపుల్లగా , కారం కారంగా  పచ్చడి రెడీ అవుతుంది.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!