AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామిడికాయ చేపల పులుసు ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ లవర్స్ ఆపకుండా లాగిస్తూనే ఉంటారు!

మామిడికాయ చేపల పులుసు కర్రీని ఎంతో మంది ఇష్టంగా తింటారు. ఎందుకంటే, ఇది చాలా మందికి ఫేవరేట్ ఫుడ్. ఇది ఒకసారి చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అయితే, దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 18, 2026 | 11:10 AM

Share
కావాల్సిన పదార్ధాలు:  పెద్ద చేప ముక్కలు 10, ఒక టేబుల్ స్పూన్  కారం, ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్  జీలకర్ర,  ఒక టేబుల్ స్పూన్ ఆవాలు,  3 టేబుల్ టీస్పూన్ నూనె ,  10 కరివేపాకు ఆకులు,  ఉల్లిపాయలు చిన్నవి, పచ్చిమిర్చి 4, టమాటో 2, 1 పచ్చి మామిడికాయ , రెండు కప్పులు చింతపండు రసం,  కొత్తిమీర తీసుకోవాలి.

1 / 5
చింతపండు రసం పోసిన మిశ్రమాన్ని స్టవ్ వెలిగించి దాని మీద పెట్టి కొద్దిగా నూనె వేసి అది వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు బాగా వేయించాలి.

2 / 5
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ధనియాలు, మెంతులు పాన్‌ లో వేసి 5 నిమిషాల పాటు బాగా వేయించి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత   ఆవాలు, జీలకర్ర కూడా వేసి వేయించి పొడి లాగా పెట్టుకోవాలి.

3 / 5
కావాల్సిన పదార్ధాలు: 250 గ్రాముల చేపలు, ఒక కప్పు చింతపండు రసం, రెండ ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్  కారం, రుచికి సరిపడినంత ఉప్పు, మసాలా పొడిని తీసుకోవాలి.

4 / 5
ముందుగా ఒక గిన్నెలో చేప ముక్కలను తీసుకుని ఉప్పు నీటిలో కడిగి  బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి

5 / 5
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!