3 రోజుల్లోనే కొత్తిమీర మొలకెత్తే సరికొత్త టెక్నిక్.. ఇంట్లోనే గుబురుగా పెంచండిలా!
ప్రతి వంటింట్లోనూ నిత్యం వాడే ముఖ్యమైన సుగంధ ఆకుకూర కొత్తిమీర. అయితే మార్కెట్లో కొనుగోలు చేసే కొత్తిమీర త్వరగా కుళ్ళిపోవడమే కాకుండా రసాయన ఎరువులతో పండించే అవకాశం ఉంటుంది. ఇంట్లోనే కుండీలలో లేదా చిన్న టబ్బులలో స్వచ్ఛమైన సేంద్రీయ కొత్తిమీరను పండించుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
