కిచెన్ సింక్ నుంచి భరించలేని దుర్వాసన వస్తోందా? ఈ సింపుల్ చిట్కాలతో ఈజీగా చెక్ పెట్టండి!
కిచెన్ సింక్ నుంచి చెడు వాసన రావడం చాలా ఇళ్లలో ఒక సాధారణ సమస్య. మనం ఎంత శుభ్రం చేసినా కొన్నిసార్లు ఆ వాసన వస్తూనే ఉంటుంది. ఇది వంటగది వాతావరణాన్ని చాలా ఇబ్బందికరంగా మారుస్తుంది. అందుకే సింక్ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, సరిగ్గా నిర్వహించడం చాలా ముఖ్యం. అయితే ఈ సింక్ క్లీన్ చేసందుకు ఖరీదైన కెమికల్స్ కాకుండా ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఈజీగా క్లీన్ చేయవచ్చు. అదెలానో ఇక్కడ చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
