నా భర్త మామూలోడు కాదు.. 9మంది అమ్మాయిలను మోసం చేశాడు
బుల్లితెరపై నటిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో పూజిత కూడా ఒకరు. సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరైన ఆమె.. గతంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చేదు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా తన వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, భర్త విజయ గోపాల్పై చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
