తక్కువ ప్రీమియమని ఆశపడొద్దు.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇవి తప్పక తెలుసుకోండి!
రోజురోజుకూ పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో భవిష్యత్తులో మన కుటుంబానికి ఆర్థిక భరోసా కావాలంటే కచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. కానీ చాలామంది తక్కువ ప్రీమియం ఉందని, ఏజెంట్లు చెప్పారని ఏది పడితే ఆ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు. ఈ చిన్న తప్పులే ఆపద సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అత్యవసర సమయాల్లో వేగంగా క్లెయిమ్ అయ్యే ఉత్తమ పాలసీలను ఎలా ఎంచుకోవాలో పరిశీలిద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
