AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devaragattu: నెత్తురోడిన దేవరగట్టు.. 100 మందికి గాయాలు.. కొందరి పరిస్థితి విషమం

Kurnool: పూర్వ కాలంలో ఆత్మరక్షణ కోసం, శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం కోసం ఈ కర్రసామును నేర్చుకునేవారు. సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండుగలలో లేదా ఊరి జాతరల సమయంలో ఈ కర్రల సాము ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో..

Devaragattu: నెత్తురోడిన దేవరగట్టు.. 100 మందికి గాయాలు.. కొందరి పరిస్థితి విషమం
Devaragattu
Subhash Goud
|

Updated on: Oct 22, 2026 | 6:48 AM

Share

Kurnool: కర్నూలు జిల్లా దేవరగట్టులో నెత్తురోడింది. బన్ని ఉత్సవంలో హింస చోటు చేసుకుంది. కర్రల సమరంలో 100 మందికిపైగా గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరి కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఆలూరుకు చెందిన పోతురాజు (32) గుర్తించారు. మాలమల్లేశరస్వామి ఉత్సవ ఊరేగింపులో ఈ హింస చెలరేగింది. కర్రలు, దివిటీలు తిప్పే క్రమంలో కొందరి తలలు పగిలినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ విక్రాంత్‌ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ కర్రల సమరంలో 11 గ్రాముల ప్రజలు పాల్గొన్నారు.

పూర్వ కాలంలో ఆత్మరక్షణ కోసం, శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం కోసం ఈ కర్రసామును నేర్చుకునేవారు. సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండుగలలో లేదా ఊరి జాతరల సమయంలో ఈ కర్రల సాము ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ యువతకు ఈ విద్యను నేర్పించే సంప్రదాయం కొనసాగుతోంది. ప్రతి యేటా ఈ కర్రల సమరంలో ఎంతో మంది గాయపడుతున్నారు.

Follow Us
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
నెత్తురోడిన దేవరగట్టు.. 100 మందికి గాయాలు..కొందరి పరిస్థితి విషమం
నెత్తురోడిన దేవరగట్టు.. 100 మందికి గాయాలు..కొందరి పరిస్థితి విషమం
'ఇది కూడా గడిచిపోతుంది..' ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే మంత్రం ఇదీ
'ఇది కూడా గడిచిపోతుంది..' ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే మంత్రం ఇదీ
రాశిఫలాలు: వీరికి ఉద్యోగంలో మంచిరోజులు.. ఆదాయం పెరిగే ఛాన్స్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగంలో మంచిరోజులు.. ఆదాయం పెరిగే ఛాన్స్
మక్కా మసీదులో అనుచిత ప్రవర్తన.. ఇద్దరు బంగ్లాదేశీయులకు మరణశిక్ష!
మక్కా మసీదులో అనుచిత ప్రవర్తన.. ఇద్దరు బంగ్లాదేశీయులకు మరణశిక్ష!
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్
అమెరికా విదేశాంగ మంత్రితో ముకేష్ అంబానీ కీలక భేటీ..
అమెరికా విదేశాంగ మంత్రితో ముకేష్ అంబానీ కీలక భేటీ..
ప్రభాస్ బర్త్ డేకు అదిరిపోయే ట్రీట్..
ప్రభాస్ బర్త్ డేకు అదిరిపోయే ట్రీట్..
దేవుడి పేరుతో ఉపవాసాలు.. ఆకలితో 190 మంది చిన్నారులు మృతి!
దేవుడి పేరుతో ఉపవాసాలు.. ఆకలితో 190 మంది చిన్నారులు మృతి!