ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.
అలాగే రాత్రిపూట పైనాపిల్ తినడం వల్ల బ్రోమలైన్ ఎంజైమ్ కడుపులో చికాకును కలిగించవచ్చు. అంతేకాకుండా, కొంతమందికి ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తేలా చేస్తుంది.